ACB Raids | ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి
ACB Raids | సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రమావత్ గోవింద్ రామ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
ACB Raids | త్రినేత్ర.న్యూస్ : సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రమావత్ గోవింద్ రామ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఓ ప్రయివేటు కాలేజీ యాజమాన్యం నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని వికాస్ ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రొవిజనల్ అఫిలియేషన్ పొడిగింపు కొరకు కొద్ది రోజుల క్రితం రమావత్ గోవింద్ రామ్ తనిఖీ నిర్వహించారు. చిన్న చిన్న పొరపాట్లు ఉండడంతో.. పాజిటివ్ రిపోర్టు కావాలంటే రూ. 50 వేలు లంచం కావాలని గోవింద్ రామ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ. 30 వేలు సమర్పించారు. మిగతా రూ. 20 వేలను సంగారెడ్డి కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో గోవింద్ రామ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నారు.
సంబంధిత వార్తలు

Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్
సెప్టెంబర్ 7, 2026

ACB Raids | సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు
సెప్టెంబర్ 3, 2026

Tolichowki SI | రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టోలిచౌకి ఎస్ఐ
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Prof. CNR Rao | పేరులో ఎక్స్ట్రా 'F'.. భారతరత్న సీఎన్ఆర్ రావుకు ఈసీ నోటీసులు
- ●Mallu Ravi | కేటీఆర్‌పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి ఎవిడెన్స్ సేకరించండి
- ●Bandi Sanjay | ఆ ముగ్గురు మంత్రులు వసూళ్లలో బిజీ..
- ●Veerapalli Shankar | కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు: కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు
- ●Nivetha Thomas | ’శ్రీమతి’గా నివేదా థామస్.. ఫస్ట్‌లుక్ అదిరిపోయింది!
- ●NSE IPO | ఈ నెలలోనే ఎన్ఎస్ఈ ఐపీవో..? భారీ ఆఫర్..

Prof. CNR Rao | పేరులో ఎక్స్ట్రా 'F'.. భారతరత్న సీఎన్ఆర్ రావుకు ఈసీ నోటీసులు

Mallu Ravi | కేటీఆర్‌పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి ఎవిడెన్స్ సేకరించండి

Bandi Sanjay | ఆ ముగ్గురు మంత్రులు వసూళ్లలో బిజీ..

Veerapalli Shankar | కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు: కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు



