Tolichowki SI | రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టోలిచౌకి ఎస్ఐ
Tolichowki SI | హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి ఎస్ఐ ఆర్ పాండు నాయక్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. ఫిర్యాదుదారుడు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు ఎస్ఐ అడ్డంగా దొరికిపోయాడు.
Tolichowki SI | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి ఎస్ఐ ఆర్ పాండు నాయక్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. ఫిర్యాదుదారుడు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు ఎస్ఐ అడ్డంగా దొరికిపోయాడు.
తల్లి ఇచ్చిన ఫిర్యాదులో తనపై ఎలాంటి కేసు నమోదు చేయవద్దని, అదేవిధంగా పాస్‌పోర్టును సీజ్ చేయవద్దని పాండు నాయక్‌ను బాధితుడు కోరాడు. ఇందుకు ఎస్ఐ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. మంగళవారం పాండు నాయక్ రూ. 10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడినందుకుగాను అతడిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



