త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dharmapuri Sanjay | నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. ధ‌ర్మ‌పురి సంజ‌య్ రాజీనామా..?

Dharmapuri Sanjay | నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గిలే అవ‌కాశం ఉంది. నిజామాబాద్ మాజీ మేయ‌ర్, ధ‌ర్మ‌పురి సంజ‌య్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

S

Telangana | Published On Apr 3, 2026, 2.56 pm IST

Dharmapuri Sanjay | నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. ధ‌ర్మ‌పురి సంజ‌య్ రాజీనామా..?
Advertisement

Dharmapuri Sanjay | త్రినేత్ర‌.న్యూస్ : నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గిలే అవ‌కాశం ఉంది. నిజామాబాద్ మాజీ మేయ‌ర్, ధ‌ర్మ‌పురి సంజ‌య్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఎంత క‌ష్ట‌ప‌డ్డా కూడా పార్టీలో గుర్తింపు లేద‌ని త‌న అనుచ‌రుల‌తో ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ విధానాల వ‌ల్ల ఉన్న అసంతృప్తి, కార్యక‌ర్త‌ల ఒత్తిడి మేర‌కు ఆయ‌న పార్టీకి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. రేపోమాపో త‌న అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మై భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉంది. అనంత‌రం తుది నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement