Deshapathi Srinivas | దసరా, బతుకమ్మ పండుగలప్పుడు కూడా టోల్ మినహాయింపు ఇవ్వాలి: ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
Deshapathi Srinivas | హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం టోల్ మినహాయింపు నిర్ణయం తీసుకోవడంపై శాసనమండలి విప్ దేశపతి శ్రీనివాస్ స్పందించారు. పండుగకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించడాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు.
M
Mahesh Reddy B
Telangana | Jan 5, 2026, 11.45 am IST

















