Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ భేటీ..
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డితో (Revanth Reddy) అమెరికాలోని డెలావర్ (Delaware) రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ (Matt Mayer) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైద్యం, విద్యా రంగాల్లో సంస్కరణలపై సీఎంతో చర్చించారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్ రెడ్డితో (Revanth Reddy) అమెరికాలోని డెలావర్ (Delaware) రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ (Matt Mayer) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైద్యం, విద్యా రంగాల్లో సంస్కరణలపై సీఎంతో చర్చించారు. డెలావర్‌లో అమలు చేసిన పేద మధ్యతరగతి ప్రజలకు ఇండ్లు, రుణమాఫీ ఇతర అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు. డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్‌పై ఇరువురు నేతలు చర్చించారు. తెలంగాణ ప్రతినిధుల బృందంతో తమ రాష్ట్రానికి రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. భవిష్యత్‌లో తెలంగాణ, డెలావర్ మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ-2047 విజన్ డాక్యుమెంట్‌ను మాట్ మేయర్‌కు సీఎం రేవంత్ అందించారు.
ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ఫస్ట్ లేడీ ఆఫ్ డెలావర్ లారెన్ మేయర్ (Lauren Meyer), సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవికూడా చదవండి..
ఉత్తమ నటుడు నాగచైతన్య.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు
ఇరాన్‌తో కలిసి ట్రంప్ హత్యకు కుట్ర.. దోషిగా తేలిన పాకిస్థానీ
అచ్చిరాని నరేంద్ర మోదీ స్టేడియం.. టీమిండియా గెలవాలని అభిమానుల పూజలు..
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



