MLA Anirudh Reddy | జనవరి 20 తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
MLA Anirudh Reddy | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 20వ తేదీ తర్వాత ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చు అని ఆయన పేర్కొన్నారు.
MLA Anirudh Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 20వ తేదీ తర్వాత ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని ఆయన తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ జిల్లాల పర్యటన కూడా ఉంటుంది. ఫిబ్రవరి 3వ తేదీన జడ్చర్ల నుంచే సీఎం పర్యటన ప్రారంభం అవుతుందన్నారు. జడ్చర్లలో ట్రిపుల్ ఐటీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఖాజాగూడ భూముల వ్యవహారంలో వంశీరాం బిల్డర్స్‌తో రాజీ పడే సమస్యే లేదు అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తేల్చిచెప్పారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



