Gajwel MLA Camp Office | గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై కాంగ్రెస్ నేతల దాడి..
Gajwel MLA Camp Office | గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రాళ్లతో దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కిటీకిలను పగులగొట్టారు. క్యాంపు కార్యాలయంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఫొటోను తొలగించి సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను ఉంచారు.
Gajwel MLA Camp Office | త్రినేత్ర.న్యూస్ : గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రాళ్లతో దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కిటీకిలను పగులగొట్టారు. క్యాంపు కార్యాలయంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఫొటోను తొలగించి సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను ఉంచారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ నేతల దాడిని పలువురు నేతలు ఖండించారు. ఇలాంటి దాడులు సరికాదని మండిపడ్డారు. డీసీసీ ప్రెసిడెంట్ తూంకుంట ఆంక్ష రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు.
గజ్వేల్ క్యాంపు ఆఫీసుపై దాడిని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకే ఈ దాడి జరిగిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు క్రిమినల్స్ మాదిరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా హరీశ్‌రావు పేర్కొన్నారు.
ప్రజాపాలనలో ప్రతిపక్షాలు, సామాజిక నేతలు, మీడియాపై దాడులు సర్వసాధారణమైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని తేల్చిచెప్పారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



