Ponguleti Srinivas Reddy | హైదరాబాద్ భవిష్యత్ ఊహించడమే కాదు.. కాంగ్రెస్ ఆచరణలో చూపిస్తుంది
Ponguleti Srinivas Reddy | హైదరాబాద్ గ్లోబల్ వృద్ధితో పాటు భవిష్యత్‌కు బలమైన పునాది వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నగర భవిష్యత్‌ను ఊహించడమే కాకండా కాంగ్రెస్ ఆచరణలో చేసి చూపిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిని సొంతం చేసుకుంటూ హైదరాబాద్ ప్రపంచస్థాయిలో నిలుస్తుందన్నారు.
- వ్యాపార గమ్యస్థానంగా నిలిచింది
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ గ్లోబల్ వృద్ధితో పాటు భవిష్యత్‌కు బలమైన పునాది వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నగర భవిష్యత్‌ను ఊహించడమే కాకండా కాంగ్రెస్ ఆచరణలో చేసి చూపిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిని సొంతం చేసుకుంటూ హైదరాబాద్ ప్రపంచస్థాయిలో నిలుస్తుందన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో ప్రభుత్వం 197 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను (GCCs) నగరానికి తెచ్చామన్నారు. ఈమేరకు గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పండించారు.
హైదరాబాద్ నగరం దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న అంతర్జాతీయ వ్యాపార గమ్యస్థానంగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో నగరం గ్లోబల్ పెట్టుబడులు, వినూత్న పరిశోధనలు (Innovations), అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలకు ప్రధాన వేదికగా మారింది అని పొంగులేటి పేర్కొన్నారు.
వ్యాపార అనుకూల వాతావరణం, ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన మానవ వనరులు, విస్తరిస్తున్న మౌలిక వసతులు, ప్రపంచ ప్రముఖ సంస్థల తొలి ప్రాధాన్యంగా హైదరాబాద్‌ను నిలబెట్టాయి. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు అనేక ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బలమైన పునాది వేస్తుంది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి
- ●Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..
- ●Telangana Employee JAC Meeting | ఉద్యోగ సంఘాల జేఏసీతో ఈ నెల 18న ప్రభుత్వ కీలక సమావేశం
- ●KCR | కేసీఆర్‌కు ఉన్నది 67 ఎకరాలు!
- ●Oil Palm Cultivation Telangana | ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణే టాప్
- ●Flipkart | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026.. అక్టోబర్ 9 నుంచి భారీ సేల్..

Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి

Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..

Telangana Employee JAC Meeting | ఉద్యోగ సంఘాల జేఏసీతో ఈ నెల 18న ప్రభుత్వ కీలక సమావేశం

KCR | కేసీఆర్‌కు ఉన్నది 67 ఎకరాలు!





