Telangana Employees | ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్
Telangana Employees | తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం నిధుల విడుదలకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రాథమికంగా రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
Telangana Employees | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం నిధుల విడుదలకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రాథమికంగా రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజూతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. ఈ రెండు డీఏలలో మొదటి డీఏను వచ్చే నెల అక్టోబర్‌లో జీతంతో కలిపి ఇవ్వనున్నారు. మరో డీఏను వచ్చే ఏడాది ఉగాది పండుగకు ఇచ్చేందుకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఇక పీఆర్సీ అంశం మాత్రం చర్చకు రానట్లు తెలిసింది.
తాజావార్తలు
- ●BJP State In-Charges 2026 | బీజేపీ భారీ ప్రక్షాళన: తెలంగాణ ఇన్చార్జ్గా సునీల్ బన్సల్.. తమిళనాడు సహ ఇన్చార్జ్గా డీకే అరుణ
- ●KTR | తెలంగాణలో 1980 రోజులు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ విమర్శ
- ●KTR | జెన్కోకు థర్డ్ గ్రేడ్ కోల్ : కేటీఆర్
- ●Clean Max | క్లీన్ మ్యాక్స్ షేర్లలో జోష్.. భారీ లాభాలకు చాన్స్..
- ●Banks Open on Sunday 27th September | కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఆదివారం సెప్టెంబర్ 27 నాడు బ్యాంకులు ఓపెన్.. ఎందుకంటే?
- ●Congress MLA | ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

BJP State In-Charges 2026 | బీజేపీ భారీ ప్రక్షాళన: తెలంగాణ ఇన్చార్జ్గా సునీల్ బన్సల్.. తమిళనాడు సహ ఇన్చార్జ్గా డీకే అరుణ

KTR | తెలంగాణలో 1980 రోజులు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ విమర్శ

KTR | జెన్కోకు థర్డ్ గ్రేడ్ కోల్ : కేటీఆర్

Clean Max | క్లీన్ మ్యాక్స్ షేర్లలో జోష్.. భారీ లాభాలకు చాన్స్..




