త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Municipalities | తెలంగాణ మున్సిపాలిటీలకు భారీ ఊరట..!

Telangana Municipalities | నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ మున్సిపాలిటీల‌కు( Telangana Municipalities ) భారీ ఊర‌ట ల‌భించింది. మున్సిపాలిటీల అభివృద్ధి నిమిత్తం పట్టణ స్థానిక సంస్థలకు రూ. 296 కోట్ల 60 లక్షల నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

S

Telangana | Published On Oct 13, 2026, 3.05 pm IST

Telangana Municipalities | తెలంగాణ మున్సిపాలిటీలకు భారీ ఊరట..!
Advertisement

Telangana Municipalities | త్రినేత్ర న్యూస్ : నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ మున్సిపాలిటీల‌కు( Telangana Municipalities ) భారీ ఊర‌ట ల‌భించింది. మున్సిపాలిటీల అభివృద్ధి నిమిత్తం పట్టణ స్థానిక సంస్థలకు రూ. 296 కోట్ల 60 లక్షల నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. తెలంగాణ మున్సిపాలిటీల‌కు చివ‌రిసారిగా గ‌తేడాది అక్టోబ‌ర్ నెల‌లో రూ.2,780 కోట్లను రేవంత్ సర్కార్ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement
Advertisement