త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కొడంగ‌ల్‌లో సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌.. శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌య ప‌నుల ప‌రిశీల‌న‌

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కొడంగల్‌లో గురువారం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కొడంగ‌ల్‌లోని శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.

S

Telangana | Published On Oct 22, 2026, 4.43 pm IST

CM Revanth Reddy | కొడంగ‌ల్‌లో సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌.. శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌య ప‌నుల ప‌రిశీల‌న‌
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కొడంగల్‌లో గురువారం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కొడంగ‌ల్‌లోని శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ఆల‌య‌న పున‌ర్నిర్మాణ ప‌నుల‌ను సీఎం స్వ‌యంగా ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంత‌రం కొడంగల్‌లోని త‌న‌ నివాసంలో స్థానికులు, స్థానిక నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వ‌హించారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, స్థానిక నేత‌లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement