CM Revanth Reddy | ఇకపై ‘టెన్త్’ పరీక్షలు ఉండవు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy | రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. విద్యావిధానంలో కీలక మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యావిధానం తీసుకువస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక ఫోన్ ట్యాపింగ్‌పై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ ఒక ప్రాసెస్ ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తుంది. విచారణ జరగకుండా అరెస్ట్ చేయలేం కదా..! కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అనుమతి ఇచ్చింది. ఇప్పటికే అరవింద్‌కుమార్‌ను సస్పెండ్ చేశాం. ప్రభాకర్‌రావు స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్‌లో కోర్టు క్లిన్‌చిట్ ఇచ్చిందని హరీష్‌రావు అసత్య ప్రచారం చేసుకుంటున్నారు. పంజాగుట్టలో ప్రైవేట్ కేసులో క్లీన్‌చిట్ వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో 6 వేల ఫోన్లు ట్యాప్ చేశారు. 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు..
కేటీఆర్, హరీష్‌రావు ఏ విచారణ కోరినా సిద్ధం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్‌మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



