CM Revanth Reddy | ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
CM Revanth Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి భేటీ అయ్యారు.
CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఎల్‌నినో వల్ల తెలంగాణలో ఏర్పడిన కరవు పరిస్థితులు, దీనికి సంబంధించిన ప్యాకేజీ నిధులపై ప్రధానిని సీఎం కోరారు. తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు, ఖేలో ఇండియా పోటీల ప్రారంభానికి మోదీని రేవంత్ ఆహ్వానించారు.

తాజావార్తలు
- ●IND Vs NZ | వన్డే సిరీస్ భారత్‌దే.. ఐదో వన్డేలో 22 పరుగుల తేడాతో గెలుపు
- ●Viral Video | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తృటిలో తప్పిన ప్రాణాపాయం
- ●PM Modi | గిరిజనులపై గత పాలకులకు చిత్తశుద్ధి లేదు
- ●KCR | హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావుకు కేసీఆర్ నివాళి
- ●Sai Pallavi | ధనుష్ పొలిటికల్ ఎంట్రీ - కన్ఫామ్ చేసిన సాయిపల్లవి - కామెంట్లు వైరల్
- ●Pre Budget | ప్రీ-బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. ఈసారి ఇన్వెస్టర్లకు పన్ను ఊరట దక్కేనా?

IND Vs NZ | వన్డే సిరీస్ భారత్‌దే.. ఐదో వన్డేలో 22 పరుగుల తేడాతో గెలుపు

Viral Video | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తృటిలో తప్పిన ప్రాణాపాయం

PM Modi | గిరిజనులపై గత పాలకులకు చిత్తశుద్ధి లేదు

KCR | హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావుకు కేసీఆర్ నివాళి





