KCR | హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావుకు కేసీఆర్ నివాళి
KCR | బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు నివాసానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొని, చిత్రపటానికి కేసీఆర్ నివాళులర్పించారు.
KCR | త్రినేత్ర న్యూస్ : బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు నివాసానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొని, చిత్రపటానికి కేసీఆర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.





తాజావార్తలు
- ●Sai Pallavi | ధనుష్ పొలిటికల్ ఎంట్రీ - కన్ఫామ్ చేసిన సాయిపల్లవి - కామెంట్లు వైరల్
- ●Pre Budget | ప్రీ-బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. ఈసారి ఇన్వెస్టర్లకు పన్ను ఊరట దక్కేనా?
- ●Road Accident | మూడు రోజుల్లో పెళ్లి.. కాబోయే వరుడిని మింగేసిన యాక్సిడెంట్.. ఈ ఘోరం ఎక్కడ జరిగిందంటే!
- ●Horror OTT | ఓటీటీలోకి ప్రశాంత్ నీల్ హారర్ మూవీ - మెడికల్ కాలేజీలో దయ్యం - అమ్మాయిలు అడుగుపెడితే అంతే!
- ●Trump Gold Card | ట్రంప్ గోల్డ్ కార్డ్ చూశారా..? అమెరికాలో స్థిరపడాలంటే ఇది కావాల్సిందే..!
- ●KTR | రాహుల్ బైక్ వెంట మంత్రులు పరుగెత్తడం అవమానకరం

Sai Pallavi | ధనుష్ పొలిటికల్ ఎంట్రీ - కన్ఫామ్ చేసిన సాయిపల్లవి - కామెంట్లు వైరల్

Pre Budget | ప్రీ-బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. ఈసారి ఇన్వెస్టర్లకు పన్ను ఊరట దక్కేనా?

Road Accident | మూడు రోజుల్లో పెళ్లి.. కాబోయే వరుడిని మింగేసిన యాక్సిడెంట్.. ఈ ఘోరం ఎక్కడ జరిగిందంటే!

Horror OTT | ఓటీటీలోకి ప్రశాంత్ నీల్ హారర్ మూవీ - మెడికల్ కాలేజీలో దయ్యం - అమ్మాయిలు అడుగుపెడితే అంతే!






