త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Viral Video | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తృటిలో తప్పిన ప్రాణాపాయం

Viral Video | సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఘోర ప్ర‌మాదం త‌ప్పింది. కదులుతున్న గోదావ‌రి ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కబోయి ఓ వ్యక్తి ప్లాట్‌ఫామ్ మధ్యలో పడిపోయాడు.

S

Hyderabad | Published On Nov 15, 2026, 3.17 pm IST

Viral Video | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తృటిలో తప్పిన ప్రాణాపాయం
Advertisement

Viral Video | త్రినేత్ర న్యూస్ : సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఘోర ప్ర‌మాదం త‌ప్పింది. కదులుతున్న గోదావ‌రి ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కబోయి ఓ వ్యక్తి ప్లాట్‌ఫామ్ మధ్యలో పడిపోయాడు. అప్రమత్తమైన ఆర్పీఎఫ్ పోలీసులు తక్షణమే స్పందించి అతడిని ప్రాణాలతో కాపాడారు. బాధిత వ్య‌క్తిని మంచిర్యాల జిల్లాకు చెందిన చంద్రయ్యగా రైల్వే పోలీసులు గుర్తించారు. కదులుతున్న రైళ్లను ఎక్కడం లేదా దిగడం ప్రాణాలకే ప్రమాదమని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
Advertisement