Revanth Reddy | Joining 80’s trend.. రెట్రో లుక్‌లో సీఎం రేవంత్
Revanth Reddy | సోషల్ మీడియాలో నయా ట్రెండ్ వైరల్ అవుతున్నది. 1980ల నాటి వింటేజ్ స్టైల్‌లో తమను తాము చూసుకుని నెటిజన్లు మురిసిపోతున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులను 1980ల నాటి లూక్‌లోకి (1980s AI Trend) మార్చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా చేరారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: సోషల్ మీడియాలో నయా ట్రెండ్ వైరల్ అవుతున్నది. 1980ల నాటి వింటేజ్ స్టైల్‌లో తమను తాము చూసుకుని నెటిజన్లు మురిసిపోతున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులను 1980ల నాటి లూక్‌లోకి (1980s AI Trend) మార్చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా చేరారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Chamala) `గోయింగ్ విత్ ది ట్రెండ్ 1980స్.. నా సోదరుడు రేవంత్ గారితో` అంటూ ఇప్పటికే ముఖ్యమంత్రితో ఉన్న ఫొటోను ఎక్స్ (Twitter) వేదికగా ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో వీరిద్దరి 80ల నాటి హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ ఆకట్టుకుంటోంది.
సీఎం రేవంత్ కూడా Joining 80’s trend.. అంటూ రెట్రో లుక్‌లో (Retro style) స్టైలిష్‌గా ఉన్న తన ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నది. అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Joining 80’s trend… pic.twitter.com/LpfG6CxpGA
— Revanth Reddy (@revanth_anumula) September 10, 2026
తాజావార్తలు
- ●Stock Markets | క్రూడ్ ధరల సెగ.. ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్లు..
- ●Philosophy Professor | చిల్లర అడిగితే చెవి పగిలేలా కొట్టాడు.. ఫిలాసఫి ప్రొఫెసర్‌పై షాప్ యజమాని అమానుషం
- ●Neopolis | నియోపోలిస్‌లో ఎకరా రూ.120 కోట్లు.. హెచ్‌డీఏ ఈ-వేలంలో రికార్డు స్థాయి ధర
- ●Vijay Devarakonda | ఈ వినాయక చవితికి విత్తన గణపతిని వాడుదాం.. నగరాన్ని కాలుష్యం నుంచి రక్షిద్దాం: విజయ్ దేవరకొండ
- ●Army Weapons Theft | బొల్లారం ఆయుధాల చోరీ వ్యవహారం.. పోలీసుల అదుపులో ఆర్మీ అధికారి!
- ●Road Accident | లారీలో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, 200 మేకలు మృతి

Stock Markets | క్రూడ్ ధరల సెగ.. ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్లు..

Philosophy Professor | చిల్లర అడిగితే చెవి పగిలేలా కొట్టాడు.. ఫిలాసఫి ప్రొఫెసర్‌పై షాప్ యజమాని అమానుషం

Neopolis | నియోపోలిస్‌లో ఎకరా రూ.120 కోట్లు.. హెచ్‌డీఏ ఈ-వేలంలో రికార్డు స్థాయి ధర

Vijay Devarakonda | ఈ వినాయక చవితికి విత్తన గణపతిని వాడుదాం.. నగరాన్ని కాలుష్యం నుంచి రక్షిద్దాం: విజయ్ దేవరకొండ






