HYDRAA | హిట్లర్ ఇన్‌స్పిరేషన్‌గా ‘హైడ్రా’.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
HYDRAA | హైదరాబాద్ నగరంతో పాటు శివారు పరిధిలో ఆక్రమణలకు గురైన చెరువులను, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాటైన హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎవరినైనా మట్టుబెట్టగల ప్రత్యేక బృందమే హైడ్రా
కబ్జాదారుల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రా
HYDRAA | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంతో పాటు శివారు పరిధిలో ఆక్రమణలకు గురైన చెరువులను, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాటైన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు హైడ్రా అనే పేరునే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది..? ఆ పేరుకు ప్రేరణ ఎవరనే విషయాన్ని బెంగుళూరులో నిర్వహించిన ది హిందూ హడిల్ కార్యక్రమంలో ది హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్. రామ్‌తో ముఖాముఖి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
'హైడ్రా' వర్డ్ అనేది హిట్లర్ ఫేవరేట్ వర్డ్. 'హైడ్రా' అనేది హిట్లర్‌కు అత్యంత ఇష్టమైన పదం. ఎవరినైనా మట్టుబెట్టగల ఒక ప్రత్యేక బృందాన్ని 'హైడ్రా' అని పిలుస్తారు. కాబట్టి నేను హిట్లర్ నుండి స్ఫూర్తి పొంది, దానికి 'హైడ్రా' అని పేరు పెట్టాను. అక్రమ కట్టడాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తూ హైడ్రా కబ్జాదారుల్లో వణుకు పుట్టిస్తుంది. ఈ విషయాన్ని ఎవర్నీ అడిగినా చెబుతారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
హైడ్రా అనేది హిట్లర్‌కి ఇష్టమైన పదం
హైడ్రా అంటే ఎవరినైనా అంతం చేయొచ్చని
అందుకే హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని హైడ్రా అని పేరు పెట్టాను
- రేవంత్ రెడ్డి https://t.co/x5BBwKWDRg pic.twitter.com/r3DRrPg3il
— Telugu Scribe (@TeluguScribe) June 6, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం





