Bharat Future City | భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్.. 15న సీఎం రేవంత్ శంకుస్థాపన
Bharat Future City | ఈ నెల 15వ తేదీన భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Bharat Future City | త్రినేత్ర.న్యూస్ : ఈ నెల 15వ తేదీన భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అయితే 2025 జనవరి నెలలో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా.. అమెజాన్ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. తెలంగాణలో రూ. 60 వేల కోట్ల పెట్టుబడికి అమెజాన్ అంగీకారం తెలిపింది. ఈ క్రమంలోనే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వేదికగా రూ. 60 వేల కోట్ల పెట్టుబడికి సంబంధించి అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకుని సంతకాలు చేశారు. మొత్తంగా అమెజాన్ డేటా సెంటర్‌కు భారత్ ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలు, చందన్వెల్లిలో 98 ఎకరాల స్థలం కేటాయించారు. దీంతో పాటు అమెజాన్‌కు రూ. 125 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు, రాయితీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sea Planes | హుస్సేన్ సాగర్ టు ప్రకాశం బ్యారేజీ.. సీ ప్లేన్లు నడపాలన్న సీఎం రేవంత్
జులై 14, 2026

CM Revanth Reddy | 2028 జూన్ 2 నాటికి వరంగల్ ఎయిర్‌పోర్టు పూర్తి చేయండి : సీఎం రేవంత్ రెడ్డి
జులై 14, 2026

RRR | ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అనుమతులివ్వండి.. నితిన్ గడ్కరీని కోరిన సీఎం రేవంత్
జులై 14, 2026
తాజావార్తలు
- ●Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?
- ●Nvidia | గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ గేమ్స్ కోసం ఖరీదైన డివైస్‌లు అవసరం లేదు..
- ●Maoists | గడ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల కదలికలు
- ●Kayadu Lohar | వయసులో 30 ఏళ్లు పెద్ద - ఆ హీరోతో కయదు లోహర్ రొమాన్స్ - నెటిజన్ల ట్రోల్స్
- ●Eggs Prices | హైదరాబాద్‌లో కొండెక్కిన కోడిగుడ్ల ధరలు.. డజన్ రూ. 100 పైనే..!
- ●AI | ఏఐపై ప్రపంచ నిపుణుల హెచ్చరిక.. లక్షల ఉద్యోగాలకు ముప్పు..

Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?

Nvidia | గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ గేమ్స్ కోసం ఖరీదైన డివైస్‌లు అవసరం లేదు..

Maoists | గడ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల కదలికలు

Kayadu Lohar | వయసులో 30 ఏళ్లు పెద్ద - ఆ హీరోతో కయదు లోహర్ రొమాన్స్ - నెటిజన్ల ట్రోల్స్



