Maoists | గడ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల కదలికలు
Maoists | ఇప్పటికే టాప్ మావోయిస్టు కేడర్ లొంగిపోయినప్పటికీ.. అక్కడక్కడ దాగి ఉన్న నక్సల్స్ ఏరివేతకు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్ర గడ్చిరోలిలో మావోయిస్టుల కదలికలు తీవ్ర అలజడిని సృష్టిస్తున్నాయి.
Maoists | త్రినేత్ర.న్యూస్ : ఇప్పటికే టాప్ మావోయిస్టు కేడర్ లొంగిపోయినప్పటికీ.. అక్కడక్కడ దాగి ఉన్న నక్సల్స్ ఏరివేతకు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్ర గడ్చిరోలిలో మావోయిస్టుల కదలికలు తీవ్ర అలజడిని సృష్టిస్తున్నాయి. ఎటపల్లి తాలుకాలో మావోయిస్టుల కరపత్రాలు లభించాయి. జువేలి, పిప్లి, బుర్గి గ్రామాల్లో కరపత్రాలు లభ్యం కావడంతో ఆ ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించారు. మావోల ఆచూకీ కోసం ఆ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు పోలీసులు.
అశోక్ కామ్రేడ్ పేరుతో విడుదలైన లేఖలో ఇనుప ఖనిజ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. కొత్త, పాత మైనింగ్ ప్రాజెక్టులను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. స్థానిక గ్రామ సర్పంచ్‌లతో పాటు ప్రజలు ఈ కంపెనీలను తీవ్రంగా వ్యతిరేకించాలని సూచించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Shah Rukh Khan | షారుఖ్ ఖాన్కు సుప్రీంకోర్టు ఊరట - మన్నత్పై కీలక తీర్పు
- ●CBSE Three Language Policy | భాష నేర్చుకుంటే వృథా కాదు: సీబీఎస్ఈ పాలసీకి సుప్రీం ఓకే!
- ●TG BC Study Circle | యూసీపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
- ●Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?
- ●Nvidia | గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ గేమ్స్ కోసం ఖరీదైన డివైస్లు అవసరం లేదు..
- ●Kayadu Lohar | వయసులో 30 ఏళ్లు పెద్ద - ఆ హీరోతో కయదు లోహర్ రొమాన్స్ - నెటిజన్ల ట్రోల్స్

Shah Rukh Khan | షారుఖ్ ఖాన్కు సుప్రీంకోర్టు ఊరట - మన్నత్పై కీలక తీర్పు

CBSE Three Language Policy | భాష నేర్చుకుంటే వృథా కాదు: సీబీఎస్ఈ పాలసీకి సుప్రీం ఓకే!

TG BC Study Circle | యూసీపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?





