Charminar Express | ఇకపై చెన్నై బీచ్ వరకే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు
Charminar Express | హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ముఖ్య గమనిక. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ పునరుద్ధరణ పనుల కారణంగా.. ఇకపై చెన్నై బీచ్ నుంచి చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలను కొనసాగించనుంది.
Charminar Express | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ముఖ్య గమనిక. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ పునరుద్ధరణ పనుల కారణంగా.. ఇకపై చెన్నై బీచ్ నుంచి చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలను కొనసాగించనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
తాంబరం - హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్(12759) ఏప్రిల్ 6వ తేదీ నుంచి తాంబరం స్టేషన్‌కు బదులుగా చెన్నై బీచ్ నుంచి బయల్దేరుతుందని ప్రకటనలో పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇక్కడ్నుంచే రాకపోకలు కొనసాగుతాయని తెలిపింది. హైదరాబాద్ - తాంబరం చార్మినార్ ఎక్స్‌ప్రెస్(12760) కూడా చెన్నై బీచ్ వరకే రాకపోకలు నిర్వహించనుంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




