Telangana Budget | బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం.. ప్రజా భవన్‌లో భట్టి ప్రత్యేక పూజలు
Telangana Budget | 2026-27 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌కు (Telangana Budget) రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అసెంబ్లీ కమిటీహాలులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది.
Telangana Budget | త్రినేత్ర.న్యూస్: 2026-27 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌కు (Telangana Budget) రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అసెంబ్లీ కమిటీహాలులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
అంతకుముందు బడ్జెట్ ప్రతులకు భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. బడ్జెట్ ప్రతులతో ప్రజా భవన్‌లోని నల్ల పోచమ్మ ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారి వద్ద పద్దులను ఉంచిన పండితులు ప్రత్యేక పూజలు చేశారు. భట్టి విక్రమార్కకు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు.
సుమారు రూ.3.26 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రదిపాదించనున్నట్లు తెలుస్తున్నది. బడ్జెట్‌లో ప్రధానంగా మూడు రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. సంక్షేమంతోపాటు వ్యవసాయం, సాగునీటి రంగాలకు అధిక కేటాయింపులు చేయనున్నారు. వీటితో పాటు పంచాయతీరాజ్, ఆరోగ్యం, రహదారులు, మున్సిపల్, ఐటీ రంగాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



