KTR | అసలైన తెలంగాణ ‘ఓజీ’ కేసీఆరే : కేటీఆర్
KTR | తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మాకు కేసీఆర్ చాలు.. పవన్ కళ్యాణ్ లాంటి అవసరం లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసలైన తెలంగాణ ఓజీ కేసీఆర్ అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మాకు కేసీఆర్ చాలు.. పవన్ కళ్యాణ్ లాంటి అవసరం లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసలైన తెలంగాణ ఓజీ కేసీఆర్ అని కేటీఆర్ తేల్చిచెప్పారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
పవన్ కళ్యాణ్‌ది ఈ మధ్యనే 'ఓజీ' అని సినిమా వచ్చింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు ఒక్కటి గుర్తు చేస్తున్నా. మాకు ఇక్కడ అసలైన తెలంగాణ ఓజీ మా కేసీఆర్ ఉన్నారు. ఆయన చాలు మాకు. ఆయన తెలంగాణను కాపాడుకుంటారు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!





