KTR | తెలంగాణలో ఎమర్జెన్సీ..! జర్నలిస్టుల అరెస్టులపై కేటీఆర్ ఫైర్
KTR | సంక్రాంతి పండుగ పూట ముగ్గురు జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రతిసారి ఎమర్జెనీని గుర్తుకు తెస్తుందన్నారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : సంక్రాంతి పండుగ పూట ముగ్గురు జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రతిసారి ఎమర్జెనీని గుర్తుకు తెస్తుందన్నారు. జర్నలిస్టులను నేరస్తులుగా చూడడం దురదృష్టకరమన్నారు. ఒక వేళ విచారణ జరపాలంటే ముందుగా
వారికి నోటీసులు జారీ చేయాల్సి ఉండే అన్నారు. అర్ధరాత్రి వేళ జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై నమోదు చేసిన కేసుల్లో ఏ ఒక్క సెక్షన్ కూడా నాన్ బెయిలబుల్ కాదు. మరి ఎందుకు వారిని ఉగ్రవాదుల్లాగా చూస్తున్నారని ప్రశ్నించారు. వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ఈ కేసు విషయంలో చట్టబద్దంగా విచారణ జరపాలని డీజీపీకి కేటీఆర్ సూచించారు. ఈ ఎపిసోడ్‌ను లీక్ చేయడానికి అసలు కర్తలు ఎవరు..? మిస్టర్ 30 శాతం మద్దతు లేకుండానే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థ.. ఈ కథనాన్ని ప్రసారం చేస్తుందని మీరు అనుకుంటున్నారా..? అని కేటీఆర్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



