త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రాచ‌ర్ల గొల్ల‌ప‌ల్లిలో శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌లు.. హాజ‌రైన కేటీఆర్

KTR | రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామ‌న‌వమి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. సీతారాముల క‌ల్యాణ వేడుక‌ల్లో ప్ర‌ముఖులు, భ‌క్తులు పాల్గొని త‌రించారు.

S

Telangana | Published On Mar 27, 2026, 2.09 pm IST

KTR | రాచ‌ర్ల గొల్ల‌ప‌ల్లిలో శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌లు.. హాజ‌రైన కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామ‌న‌వమి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. సీతారాముల క‌ల్యాణ వేడుక‌ల్లో ప్ర‌ముఖులు, భ‌క్తులు పాల్గొని త‌రించారు. సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం ఎల్లారెడ్డిపేట మండ‌లంలోని రాచ‌ర్ల గొల్ల‌ప‌ల్లి గ్రామ హ‌నుమాన్ ఆల‌యంలో నిర్వ‌హించిన సీతారామ‌చంద్ర స్వామి క‌ల్యాణ వేడుక‌ల్లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌కు గ్రామ‌స్తులు, భ‌క్తులు పెద్ద ఎత్తున స్వాగ‌తం ప‌లికారు. సీతారాముల క‌ల్యాణ వేడుక‌ల్లో పాల్గొన్న కేటీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement