Tummala Nageshwar Rao | కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాం
Tummala Nageshwar Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు దీమా వ్యక్తం చేశారు.
ఏఐసీసీ ఆదేశాలను అనుగుణంగా పని చేస్తాం
బీఎం సందీప్‌తో భేటీ అనంతరం మంత్రి తుమ్మల
Tummala Nageshwar Rao | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు దీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి బీఎం సందీప్‌తో భేటీ అనంతరం మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జి సందీప్‌తో మర్యాదపూర్వకంగా భేటీ జరిగింది. పార్టీ అంతర్గత అంశాలు, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాం. ఏఐసీసీ, పీసీసీ, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని వివరించాం. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలి. పార్టీ భవిష్యత్తు కోసం సమష్టి కృషి చేయాలని సందీప్ సూచించారు. ఏఐసీసీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశాం. కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●BRS Party | డిసెంబర్ 10న నల్లగొండలో లక్షలాది మంది రైతులతో బీఆర్ఎస్ బహిరంగ సభ
- ●Trisha | త్రిష పేరుతో తమిళనాడులో కొత్త అసోసియేషన్ - రాజకీయ అరంగేట్రానికి సన్నాహాలు షురూ?
- ●Mahesh Kumar Goud | 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీ చేపట్టబోతున్నం
- ●Adi Srinivas | 500 కాదు.. 5000 రోజులైనా కేసీఆర్ సీఎం కాలేరు
- ●Vishnu Manchu | బర్త్‌డే సర్ప్రైజ్ - కొత్త సినిమాను అనౌన్స్‌చేసిన మంచు విష్ణు - డైరెక్టర్‌గా పాపులర్ కొరియోగ్రాఫర్
- ●Asia Power Index | ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్.. 2026 ఆసియా పవర్ ఇండెక్స్‌లో 40.5 పాయింట్లతో సత్తా

BRS Party | డిసెంబర్ 10న నల్లగొండలో లక్షలాది మంది రైతులతో బీఆర్ఎస్ బహిరంగ సభ

Trisha | త్రిష పేరుతో తమిళనాడులో కొత్త అసోసియేషన్ - రాజకీయ అరంగేట్రానికి సన్నాహాలు షురూ?

Mahesh Kumar Goud | 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీ చేపట్టబోతున్నం




