BRS meet with Governor | గవర్నర్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ
Meet with Governor | రాష్ట్ర గవర్నర్ (Governor) శివప్రతాప్ శుక్లాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ(BRS MLAs, MLCs) లు సమావేశమయ్యారు. ఈ మేరకు వారు లోక్ భవన్ (Lok bhavan) కు చేరుకున్నారు. బీఆర్ఎస్ శాసన సభా పక్ష బృందం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలను గవర్నర్ కు వివరిస్తున్నారు.
త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర గవర్నర్ (Governor) శివప్రతాప్ శుక్లాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ(BRS MLAs, MLCs) లు సమావేశమయ్యారు. ఈ మేరకు వారు లోక్ భవన్ (Lok bhavan) కు చేరుకున్నారు. బీఆర్ఎస్ శాసన సభా పక్ష బృందం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలను గవర్నర్ కు వివరిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నాయకులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రా రెడ్డి, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారితో పాటు పలువురు మాజీ మంత్రులు ఉన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





