Jogu Ramanna | నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
Jogu Ramanna | ఉమ్మడి ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నను (Jogu Ramanna) హౌస్ అరెస్టు చేశారు.
త్రినేత్ర.న్యూస్: ఉమ్మడి ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నను (Jogu Ramanna) హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని జోగు రామన్న ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మామడ మండలంలోని పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బహిరంగ సభకు హాజరుకానున్నారు.
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?






