Patnam Narender Reddy | దమ్ముంటే నీవు కొడంగల్‌లో గెలువు.. రేవంత్‌కు పట్నం నరేందర్ రెడ్డి సవాల్
Patnam Narender Reddy | దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ కొడంగల్ నుంచి గెలువు అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు.
Patnam Narender Reddy | త్రినేత్ర.న్యూస్ : దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ కొడంగల్ నుంచి గెలువు అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్‌లో పట్నం నరేందర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు.
నిన్న మహబూబ్‌నగర్ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా గెలవనివ్వను అని చెబుతున్నాడు. నేను ఒక్కటే చాలెంజ్ చేస్తున్నా.. నీవు కొడంగల్‌లో రేపు రాజీనామా చేసి పోటీ చేస్తావా..? 2029లో పోటీ చేస్తావా.. నేను చాలెంజ్ చేస్తున్నా.. నీకు దమ్ముంటే కొడంగల్ నుంచి గెలువు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేల గురించి పక్కన పెట్టు. నేను దేనికైనా సిద్ధం. నేను ఒకవేళ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని పట్నం నరేందర్ రెడ్డి తేల్చిచెప్పారు.
బ్రహ్మాండంగా పనులు చేసిన అంటున్నవ్, ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టిన అంటున్నవ్.. రైతుబంధు వేసిన, బోనస్ ఇచ్చిన అంటున్నవ్, కానీ ఇవన్నీ పచ్చి అబద్ధాలు. నీ స్పీచ్ రాగానే ప్రజలు టీవీలు బంద్ చేసుకుంటున్నరు. నీ అబద్దపు మాటలను ప్రజలు వినలేకపోతున్నరు అని పట్నం అన్నారు.
తాజావార్తలు
- ●TGPSC | డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టులకు అర్హత ఇదే.. టీజీపీఎస్సీ స్పష్టత
- ●Savings Accounts | చాలా మంది ప్రజలు సేవింగ్స్ ఖాతాల్లో డబ్బును ఉంచడం లేదు.. షాకింగ్ నివేదిక..
- ●Rachita Ram | కూలీ లేడీ విలన్‌కు తెలుగులో ఛాన్స్ - మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీ
- ●Sourav Ganguly | ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ..? ఇందుకోసం గంగూలీ సాయం కోరిన దీదీ..? క్లారిటీ ఇచ్చిన దాదా
- ●WhatsApp | వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. స్కామ్‌లను పసిగడుతుంది..
- ●WhatsApp Status Edit | వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై పోస్ట్ చేసిన 'స్టేటస్'ను కూడా ఎడిట్ చేసుకోవచ్చు!

TGPSC | డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టులకు అర్హత ఇదే.. టీజీపీఎస్సీ స్పష్టత

Savings Accounts | చాలా మంది ప్రజలు సేవింగ్స్ ఖాతాల్లో డబ్బును ఉంచడం లేదు.. షాకింగ్ నివేదిక..

Rachita Ram | కూలీ లేడీ విలన్‌కు తెలుగులో ఛాన్స్ - మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీ

Sourav Ganguly | ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ..? ఇందుకోసం గంగూలీ సాయం కోరిన దీదీ..? క్లారిటీ ఇచ్చిన దాదా





