RTC Union Elections | జులైలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు..!
RTC Union Elections | తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలకు ప్రక్రియ మొదలైంది. జులై నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
RTC Union Elections | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలకు ప్రక్రియ మొదలైంది. జులై నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ ఎంప్లాయిస్ యూనియన్ తరపున ప్రభుత్వానికి లేఖ అందించారు. ఈ క్రమంలో ఈ వారంలో ఆర్టీసీ కార్మిక సంఘాలతో టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సమావేశం నిర్వహించనుంది. ఎన్నికల్లో పాల్గొనే సంఘాలు తమ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. ఇవన్నీ క్లియర్ అయ్యాక ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వనున్నారు.
కాగా, ఇది ఆర్టీసీ విలీన ప్రక్రియను జాప్యం చేయడానికే అంటూ ఒకట్రెండు సంఘాలు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించాయి. కానీ, మిగతా సంఘాలు మాత్రం ఎన్నికలు పూర్తయితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుందని, ఎన్నికలకు వెళ్ళాల్సిందేనని జేఏసీలో నిర్ణయం తీసుకున్నారు.
రిటర్నింగ్ అధికారిగా సునీత గోపాలదాస్
టీజీఎస్ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ ఎన్నికల నిర్వహణకు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సునీత గోపాలదాస్‌ను రిటర్నింగ్ అధికారిగా కార్మిక శాఖ నియమించింది. పారదర్శకంగా ఎన్నికలు జరిపి ఉద్యోగుల ప్రతినిధి యూనియన్‌ను గుర్తించేందుకు నామినేషన్ల పరిశీలన, పోలింగ్, ఓట్ల లెక్కింపు బాధ్యతలను ఆమె పర్యవేక్షించనున్నారు.
సంబంధిత వార్తలు

Minister Uttam Kumar reddy | బియ్యం ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జూన్ 6, 2026
Minister Sridhar babu | సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీధర్ బాబు
జూన్ 6, 2026

CM Revanth Reddy | మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నం : సీఎం రేవంత్రెడ్డి
జూన్ 6, 2026
తాజావార్తలు
- ●Minister Uttam Kumar reddy | బియ్యం ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Minister Sridhar babu | సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీధర్ బాబు
- ●CM Revanth Reddy | మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నం : సీఎం రేవంత్రెడ్డి
- ●Samantha | మా ఇంటి బంగారంలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సమంత కాదట - నాచురల్ బ్యూటీతో అనుకొని...
- ●State-wise GST Collection May 2026 | దేశ ఖజానాకు కాసుల వర్షం.. మే 2026 జీఎస్టీ వసూళ్లలో టాప్ రాష్ట్రాలు ఇవే!
- ●KCR Cricket Cup | ఆస్ట్రేలియాలో కేసీఆర్ క్రికెట్ కప్.. పోస్టర్ను ఆవిష్కరించిన కేటీఆర్

Minister Uttam Kumar reddy | బియ్యం ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Minister Sridhar babu | సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీధర్ బాబు

CM Revanth Reddy | మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నం : సీఎం రేవంత్రెడ్డి

Samantha | మా ఇంటి బంగారంలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సమంత కాదట - నాచురల్ బ్యూటీతో అనుకొని...



