Ramchandar Rao | పోడు భూములను రెగ్యులరైజ్ చేయాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
Ramchandar Rao | గత ప్రభుత్వాలు గిరిజనుల(Tribals)ను మోసం చేశాయని.. వారికి ఇచ్చిన పోడు భూముల (Podu Lands) సమస్యలను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు (Ramchandar Rao) డిమాండ్ చేశారు.
Ramchandar Rao | త్రినేత్ర న్యూస్: గత ప్రభుత్వాలు గిరిజనుల(Tribals)ను మోసం చేశాయని.. వారికి ఇచ్చిన పోడు భూముల (Podu Lands) సమస్యలను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు (Ramchandar Rao) డిమాండ్ చేశారు. బిర్సా ముండా (Birsa Munda) 151వ జయంతిని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న కొమురం భీం విగ్రహం వద్ద జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
జన్ జాతి గౌరవ్ దివస్‌గా
బిర్సా ముండా 151వ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నం. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆయన జయంతిని జరిపారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా బిర్సా ముండా పోరాడారు. జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో ఆయన్ను దేవుడిగా భావించారు. ఒక ఆదివాసీ బిడ్డ పోరాడిన వీరత్వం చూసిన మోదీగారు జన్ జాతి గౌరవ్ దివస్‌ను ట్రైబల్స్ స్వాభిమాన దినోత్సవంగా భావించారు.
ఎస్టీ రిజర్వేషన్ల అమలు ఆలస్యమైంది..
ట్రైబల్స్ వీరులు ఒకవైపు బ్రటిష్ వాళ్లతో, మరోవైపు తెలంగాణలో నిజాంలతో పోరాడారు. కొమురం భీం విగ్రహం ముందు బిర్సా ముండా జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉంది. ప్రభుత్వాలు గిరిజనులను మోసం చేశాయి. పోడు భూములు, ఎస్టీ రిజర్వేషన్లు అమలు పరచడంలో ఆలస్యం చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. పోడు భూములను రెగ్యులరైజ్ చేయాలి అని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

School Education | ఇంకనూ ప్రయోగాలేనా?.. వ్యవస్థను బలోపేతం చేసేదెప్పుడు?
నవంబర్ 15, 2026

Bharat Summit Hyderabad Visa Row | అప్పుడు రేవంత్ టూర్.. ఇప్పుడు హైదరాబాద్ ‘భారత్ సమ్మిట్’! మళ్లీ తెరపైకి వీసా వివాదం
నవంబర్ 14, 2026

Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Special Trains | సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. ఆరు సర్వీసులు పొడిగింపు..
- ●SIR | సర్‌లో పేరు గల్లంతైనా నో ప్రాబ్లమ్.. ఫామ్-6పై ఈసీ క్లారిటీ!
- ●Dating App | డేటింగ్ యాప్ ప్రేమలో ట్విస్ట్.. ఆ విషయం తెలిసి పెండ్లికి నిరాకరించిన యువకుడు!
- ●Lakshya Sen | జపాన్ మాస్టర్స్ విజేతగా లక్ష్యసేన్.. వరుసగా రెండో టైటిల్!
- ●School Education | ఇంకనూ ప్రయోగాలేనా?.. వ్యవస్థను బలోపేతం చేసేదెప్పుడు?
- ●Sonakshi Sinha | సోనాక్షి సిన్హా మార్ఫింగ్ ఫొటోల కేసులో కీలక పరిణామం!

Special Trains | సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. ఆరు సర్వీసులు పొడిగింపు..

SIR | సర్‌లో పేరు గల్లంతైనా నో ప్రాబ్లమ్.. ఫామ్-6పై ఈసీ క్లారిటీ!

Dating App | డేటింగ్ యాప్ ప్రేమలో ట్విస్ట్.. ఆ విషయం తెలిసి పెండ్లికి నిరాకరించిన యువకుడు!

Lakshya Sen | జపాన్ మాస్టర్స్ విజేతగా లక్ష్యసేన్.. వరుసగా రెండో టైటిల్!



