Srinivasa Rao | ముగిసిన జోగినపల్లి శ్రీనివాస్ రావు అంత్యక్రియలు
Srinivasa Rao | బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు అంత్యక్రియలు ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో కేసీఆర్ దంపతులతో పాటు కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్ కుమార్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Srinivasa Rao | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు అంత్యక్రియలు ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో కేసీఆర్ దంపతులతో పాటు కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్ కుమార్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అంత్యక్రియలకు ముందు అల్వాల్‌లో శ్రీనివాస రావు పార్థివదేహానికి కేసీఆర్ నివాళులర్పించారు. శ్రీనివాసరావు భార్యాపిల్లలను కేసీఆర్ ఓదార్చారు. తన సోదరుడి భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం శోభమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.
సంబంధిత వార్తలు

KCR | బావమరిది శ్రీనివాసరావు పార్థివదేహానికి కేసీఆర్ నివాళి
ఆగస్టు 14, 2026

Harish Rao | తెలంగాణ వ్యతిరేక అంశాలను ఎజెండా నుంచి తొలగించాలి.. అలాగే జీఆర్ఎంబీ మీటింగ్‌కు హాజరైతే చూస్తూ ఊరుకోం
ఆగస్టు 14, 2026

Harish Rao | రేవంత్ రెడ్డి.. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు: హరీశ్ రావు
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●Telugu OTT | సైలెంట్‌గా ఓటీటీలో వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ - భార్యాభర్తల మధ్యలోకి లేడీ సైకో ఎంటరైతే!
- ●Maheshkumar Goud | పార్టీ గీత దాటితే ఎవరైనా ఒకటే.. రాజగోపాల్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ వార్నింగ్
- ●Venkatesh | ఆర్మీ ఆఫీసర్‌గా వెంకటేష్ - రూటు మార్చిన అనిల్ రావిపూడి - మల్టీస్టారర్ ఫస్ట్ లుక్ రిలీజ్
- ●Joyal Devis | రేపే స్వాతంత్య్ర వేడుకలు.. గోల్కొండ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ స్థలాలివే
- ●CM Revanth Reddy | మా లాంటోళ్లం థర్డ్ క్లాస్‌లో రిజల్ట్ చూసుకునేటోళ్లం : సీఎం రేవంత్ రెడ్డి
- ●Kayadu Lohar | నితిన్‌కు రుక్మిణి దొరికిందా? - రచయితగా కయదు లోహర్

Telugu OTT | సైలెంట్‌గా ఓటీటీలో వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ - భార్యాభర్తల మధ్యలోకి లేడీ సైకో ఎంటరైతే!

Maheshkumar Goud | పార్టీ గీత దాటితే ఎవరైనా ఒకటే.. రాజగోపాల్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ వార్నింగ్

Venkatesh | ఆర్మీ ఆఫీసర్‌గా వెంకటేష్ - రూటు మార్చిన అనిల్ రావిపూడి - మల్టీస్టారర్ ఫస్ట్ లుక్ రిలీజ్

Joyal Devis | రేపే స్వాతంత్య్ర వేడుకలు.. గోల్కొండ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ స్థలాలివే



