Sammakka Saralamma Jathara| మేడారం అమ్మవార్లను దర్శించుకున్న బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్
Sammakka Saralamma Jathara | ఆదివాసీల వన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర (Sammakka Saralamma Jathara) సందర్భంగా అమ్మవార్లను తెలంగాణలోని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ (British Deputy High Commissioner) గ్యారెత్ విన్ ఓవెన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆయన తులాభారం కార్యక్రమంలో పాల్గొని, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
Sammakka Saralamma Jathara | త్రినేత్ర.న్యూస్ : ఆదివాసీల వన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర (Sammakka Saralamma Jathara) సందర్భంగా అమ్మవార్లను తెలంగాణలోని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ (British Deputy High Commissioner) గ్యారెత్ విన్ ఓవెన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తులాభారం కార్యక్రమంలో పాల్గొని, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. సంప్రదాయ హ్యాండ్లూమ్ వస్త్రధారణలో బ్రిటీష్ అధికారి రావడం అందరినీ ఆకట్టుకుంది. మేడారం మహా జాతర ప్రాధాన్యత, నూతనంగా నిర్మించిన గద్దెలు, ఆదివాసీ చరిత్ర, భక్తులకు కల్పించిన ఏర్పాట్లను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్ ఆయనకు వివరించారు. జాతర విశేషాలను ఆయన ఎంతో ఆసక్తిగా తిలకించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






