Telangana Assembly | శాసనసభ రేవంత్ రెడ్డి రూల్ బుక్ ప్రకారం నడుస్తుందా..?
Telangana Assembly | శాసనసభ రేవంత్ రెడ్డి రూల్ బుక్ ప్రకారం నడుస్తుందా..? ఏ రూల్ ప్రకారం సభలో లేని సభ్యులను సస్పెండ్ చేస్తారని బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. శాసనసభలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
- కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శ
Telangana Assembly | త్రినేత్ర.న్యూస్ : శాసనసభ రేవంత్ రెడ్డి రూల్ బుక్ ప్రకారం నడుస్తుందా..? ఏ రూల్ ప్రకారం సభలో లేని సభ్యులను సస్పెండ్ చేస్తారని బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. శాసనసభలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
స్పీకర్‌పై జరిగిన దాడి మీద రెస్క్యూకు వచ్చాం. సభలో ఉల్లంఘన జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీగా, బీజేపీఎల్పీ ఫ్లోర్ లీడర్‌గా వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎన్నడూ లేని విధంగా సభలో లేని వారిని సస్పెండ్ చేయడం బాధాకరం. ఇష్టానుసారంగా సస్పెండ్ చేయడం చాలా బాధాకరం. ఏ పుస్తకం ప్రకారం చేశారు. కొత్తగా ఏమన్నా రేవంత్ రెడ్డి రూల్ బుక్ ఏర్పాటు చేసుకున్నారా..? ఏ రకంగా ఇలా సస్పెండ్ చేస్తారు..? చర్చకు అనేక అంశాలు ఉన్నాయి. బీఏసీలో చెప్పినట్టు 22ఏ, ఫీజు రీయింబర్స్‌మెంట్, కరెంట్ కోతలపై చర్చించాలి. అర్ధరాత్రి ఎజెండాలు వస్తున్నాయి. దేనిమీద బిజినెస్ పెడుతారో తెలియదు. కరెంట్ కోతలు, రైతు సమస్యలు ఉన్నాయి. 22ఏ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మాట్లాడుతామని బీఏసీలో హామీ ఇచ్చారు. అవేమీ పట్టించుకోకుండా మూడు రోజులు గడిపారు. బీఏసీలో మాట్లాడిన ప్రకారం సభను నడుపుతారా..? లేదా..? చెప్పాలి. 22ఏపై చర్చ రేపు తీసుకుంటారా..? లేదా..? చెప్పేవరకు మా నిరసన తెలియజేస్తాం అని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chanagani Dayakar | కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు.. భాష మార్చుకోకపోతే తరిమికొడతారు
సెప్టెంబర్ 9, 2026

Ethiks Committee | ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ వ్యవహారం
సెప్టెంబర్ 9, 2026

BRS MLAs | సమావేశాలు ముగిసే వరకు.. శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Samsung Galaxy Tab S10 Plus | గెలాక్సీ ట్యాబ్ ఎస్10 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ధర ఎంతంటే..
- ●Uber | ఉబర్ సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి
- ●Ekta Ratod | టాలీవుడ్లోకి కన్నడ సోయగం ఏక్తా రాథోడ్.. తొలి సినిమాతో హిట్ కొట్టేనా..?
- ●స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026: జాతీయ స్థాయిలో హైదరాబాద్ ర్యాంకెంత?.. నగరవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- ●Kayadu Lohar | ‘ఆ ప్రశ్న’ అడిగినప్పుడే.. సమాజం అసలు రూపం బయటపడుతుంది..! కయదు లోహర్ ఆసక్తికర పోస్ట్..!
- ●Irumudi | ఓటీటీలోకి ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?

Samsung Galaxy Tab S10 Plus | గెలాక్సీ ట్యాబ్ ఎస్10 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ధర ఎంతంటే..

Uber | ఉబర్ సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి

Ekta Ratod | టాలీవుడ్లోకి కన్నడ సోయగం ఏక్తా రాథోడ్.. తొలి సినిమాతో హిట్ కొట్టేనా..?

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026: జాతీయ స్థాయిలో హైదరాబాద్ ర్యాంకెంత?.. నగరవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!



