Nitin Nabin | నిజామాబాద్లో నితిన్ నబీన్ మహా పాదయాత్ర రద్దు
Nitin Nabin | ఈ నెల 23న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేపట్టాల్సిన మహా పాదయాత్ర రద్దు అయింది. కరీంనగర్ జిల్లాలో మాత్రం పాదయాత్ర యథావిధిగా కొనసాగనుంది.
Nitin Nabin | త్రినేత్ర న్యూస్ : ఈ నెల 23న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేపట్టాల్సిన మహా పాదయాత్ర రద్దు అయింది. కరీంనగర్ జిల్లాలో మాత్రం పాదయాత్ర యథావిధిగా కొనసాగనుంది. అనివార్య కారణాలతో మహా పాదయాత్ర, బహిరంగ సభ రద్దు చేసినట్లు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. వచ్చే నెలలో అమిత్ షాతో నిజామాబాద్లో పాదయాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు.
రాజ్యాంగ సంస్థలపై ఇండియా కూటమి పక్షాలు ‘సర్’ పేరిట సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నవంబర్ 23న కరీంనగర్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో నితిన్ నబీన్ పాదయాత్ర చేపట్టనున్నారని ప్రకటించారు. కానీ నిజామాబాద్ జిల్లాలో ఆయన పాదయాత్ర రద్దు అయింది. కరీంనగర్లో 2 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది.
సంబంధిత వార్తలు

Ram Jethmalani | కరీంనగర్లో న్యాయ దిగ్గజం రామ్ జెఠ్మలానీ విగ్రహావిష్కరణ
నవంబర్ 21, 2026

ACB Trap | వితంతు పింఛన్ మంజూరుకు రూ.10 వేలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
నవంబర్ 21, 2026

Kiren Rijiju | 1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? : రాహుల్పై కేంద్ర మంత్రి ఫైర్
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Priyanka Chopra | "వారణాసి"కి తెలుగులో ప్రియాంక చోప్రా సొంత డబ్బింగ్ - కండీషన్ పెట్టిన రాజమౌళి
- ●Boys Assault Couple | ముంబై పార్క్లో యువ జంటపై మైనర్ గ్యాంగ్ దాడి.. కర్రలతో చితకబాది..
- ●IKJBP | ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు జారీ.. 2008లోపు జన్మించాలి
- ●La Niña | ఆశలు రేపుతున్న లానినా!
- ●Amul Franchise | రూ.2 లక్షలతో అమూల్ ఫ్రాంచైజీ..ఎంత ఆదాయం వస్తుంది..?
- ●Padi Kaushik Reddy | ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా

Priyanka Chopra | "వారణాసి"కి తెలుగులో ప్రియాంక చోప్రా సొంత డబ్బింగ్ - కండీషన్ పెట్టిన రాజమౌళి

Boys Assault Couple | ముంబై పార్క్లో యువ జంటపై మైనర్ గ్యాంగ్ దాడి.. కర్రలతో చితకబాది..

IKJBP | ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు జారీ.. 2008లోపు జన్మించాలి

La Niña | ఆశలు రేపుతున్న లానినా!



