త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Jagruthi | తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో ఘనంగా భోగి సంబురాలు..

Telangana Jagruthi | తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) కార్యాల‌యంలో ఘ‌నంగా భోగి సంబురాల‌ను (Bhogi Celebrations) నిర్వ‌హించారు.

G

Telangana | Published On Jan 14, 2026, 10.47 am IST

Telangana Jagruthi | తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో ఘనంగా భోగి సంబురాలు..
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) కార్యాల‌యంలో ఘ‌నంగా భోగి సంబురాల‌ను (Bhogi Celebrations) నిర్వ‌హించారు. ఏటా సంప్రదాయబద్ధంగా ఈ వేడుకల‌ను నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి.. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో వేడుక‌ల‌ను ప్రారంభించారు. జాగృతి నాయ‌కులు ప్ర‌త్యేక‌ పూజలు చేసి భోగి మంట వెలిగించారు. అనంత‌రం ఉత్సాహంగా నృత్యాలు చేశారు. గంగిరెద్దుల‌కు పూజ‌ల‌కు చేసి, హ‌రిదాసుల‌కు భిక్ష ప్ర‌దానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పెద్ద సంఖ్య‌లో జాగృతి నాయ‌కులు పాల్గొన్నారు.

 

[video width="832" height="464" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/01/jagruhi4.mp4"][/video]

[video width="832" height="464" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/01/jagruhi3.mp4"][/video]

 

Advertisement

తాజావార్తలు

Advertisement