Tellam Venkat Rao | డీసీఎంను ఢీకొట్టిన కారు.. భద్రాచలం ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
Tellam Venkat Rao | భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellam Venkat Rao) తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా (Pantangi Toll Plaza) వద్ద ఆయన కారు ప్రమాదానికి గురైంది.
Tellam Venkat Rao | త్రినేత్ర.న్యూస్: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellam Venkat Rao) తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా (Pantangi Toll Plaza) వద్ద ఆయన కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఎమ్మెల్యే తెల్లం వెకట్రావు గురువారం రాత్రి భద్రాచలం (Bhadrachalam) నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద డీసీఎంను దాటే క్రమంలో కారు పక్క నుంచి ఢీకొంది (Accident). దీంతో ఎమ్మెల్యే కారు సైడ్ మిర్రర్, డోర్ దెబ్బతిన్నాయి. కారులో ఉన్న ఎమ్మెల్యే, ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్ క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Supreme Court | సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..
- ●Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బర్ ఇంట్లో నోట్ల కట్టలు.. డాక్టర్ లక్ష్మీభాస్కర్ అవినీతి వ్యవహారంలో కొత్త లింకులు..
- ●Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి
- ●Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు
- ●Stock Markets | షేర్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం.. 22,600 దిగువకు నిఫ్టీ..

Supreme Court | సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..

Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బర్ ఇంట్లో నోట్ల కట్టలు.. డాక్టర్ లక్ష్మీభాస్కర్ అవినీతి వ్యవహారంలో కొత్త లింకులు..

Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి






