ACB Raids | ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు
ACB Raids | రోడ్లు భవనాల శాఖ (R&B) ఇంజినీర్ ఇన్ చీఫ్ (ENC) మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ (ACB Raids) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు 11 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేపట్టారు.
ACB Raids | త్రినేత్ర.న్యూస్: రోడ్లు భవనాల శాఖ (R&B) ఇంజినీర్ ఇన్ చీఫ్ (ENC) మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ (ACB Raids) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు 11 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేపట్టారు. మియాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మోహన్ నాయక్‌పై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నది. మోహన్ నాయక్ గతేడాది సెప్టెంబర్ నెలలో ఈఎన్సీగా నియమితులయ్యారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vijay Deverakonda | డీసీ మూవీని మిస్ చేసుకున్న తెలుగు హీరో - అసలేం జరిగిందంటే?
- ●Arrive Alive Awareness Program | ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించండి.. డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయండి
- ●Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు భారీ స్పందన
- ●Keerthy Suresh | నానితో కీర్తిసురేష్ బాక్సాఫీస్ వార్ - ప్యారడైజ్‌కు పోటీగా మహానటి తమిళ మూవీ రిలీజ్
- ●కర్ణాటక ‘పోటు’.. గాంధీభవన్‌లో ‘స్క్రిప్ట్’ మార్పు? రేవంత్ యూత్ ఫార్ములాపై ఏఐసీసీ లో సస్పెన్స్!
- ●Allam Narayana | బెల్టులు, లాగులు, తొండలు.. ఒక ముఖ్యమంత్రి భాష కాదిది.. ఇట్లాంటి భాష రాజకీయాల్లో చూల్లే

Vijay Deverakonda | డీసీ మూవీని మిస్ చేసుకున్న తెలుగు హీరో - అసలేం జరిగిందంటే?

Arrive Alive Awareness Program | ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించండి.. డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయండి

Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు భారీ స్పందన

Keerthy Suresh | నానితో కీర్తిసురేష్ బాక్సాఫీస్ వార్ - ప్యారడైజ్‌కు పోటీగా మహానటి తమిళ మూవీ రిలీజ్




