త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Woman Suicide | కోకాపేట‌లో విషాదం.. 23వ అంత‌స్తు నుంచి దూకి యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

Woman Suicide | హైద‌రాబాద్ నగరంలో వ‌రుస‌గా ఆత్మ‌హ‌త్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. కోకాపేటలో 23వ అంతస్తు నుంచి దూకి యువతి ప్రాణాలు తీసుకుంది.

S

Telangana | Published On Oct 30, 2026, 3.14 pm IST

Woman Suicide | కోకాపేట‌లో విషాదం.. 23వ అంత‌స్తు నుంచి దూకి యువ‌తి ఆత్మ‌హ‌త్య‌
Advertisement

Woman Suicide | త్రినేత్ర న్యూస్ : హైద‌రాబాద్ నగరంలో వ‌రుస‌గా ఆత్మ‌హ‌త్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. కోకాపేటలో 23వ అంతస్తు నుంచి దూకి యువతి ప్రాణాలు తీసుకుంది. ప్రెస్టీజ్‌ లివరీస్‌ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. కళాశాలకు వెళ్లాలని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన‌ యువతి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని ఉస్మానియా మార్చురీకి త‌ర‌లించారు.

ట్యాగ్స్:

HyderabadKokapetPolice CaseWoman Suicide
Advertisement
Advertisement