Tummala Nageshwar Rao | తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించలేదు : మంత్రి తుమ్మల
Tummala Nageshwar Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి క్రాప్ హాలిడే ప్రకటించలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు.
Tummala Nageshwar Rao | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి క్రాప్ హాలిడే ప్రకటించలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దు అని సూచించారు. ఎల్ నినో అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతుందన్నారు. ఎల్ నినో దృష్ట్యా ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రాయితీపై అందజేస్తున్నట్టు తెలిపారు. ఆరు నెలలుగా ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని.. వారు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని చెప్పారు.
ట్యాగ్స్:
Agriculture DepartmentCrop HolidayEl NinoTelanganaTummala Nageshwar Rao
తాజావార్తలు
- ●HRA Tax Exemption | తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారా? వారికి అద్దె చెల్లించి పన్ను ఆదా చేసుకోవచ్చు!
- ●Tirumala | తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. నవంబర్‌లో విశేష పర్వదినాలు ఇవే..
- ●INDIA Bloc Public Impeachment | సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన': 13.2 కోట్ల ఓట్ల తొలగింపు సహా 6 తీవ్ర ఆరోపణలు చేసిన ఖర్గే!
- ●Etala Rajendar | చరిత్ర చెప్పుకుంటేనే తెలుస్తది
- ●KTR | ఓటుకు నోటు చోర్ను పక్కన పెట్టుకుని నిరసననా..?
- ●Bigg Boss Thrigun | రా అండ్ రస్టిక్ లుక్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్ - "జంగా" ఫస్ట్‌లుక్ రిలీజ్

HRA Tax Exemption | తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారా? వారికి అద్దె చెల్లించి పన్ను ఆదా చేసుకోవచ్చు!

Tirumala | తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. నవంబర్‌లో విశేష పర్వదినాలు ఇవే..

INDIA Bloc Public Impeachment | సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన': 13.2 కోట్ల ఓట్ల తొలగింపు సహా 6 తీవ్ర ఆరోపణలు చేసిన ఖర్గే!

Etala Rajendar | చరిత్ర చెప్పుకుంటేనే తెలుస్తది




