త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఓటుకు నోటు చోర్‌ను ప‌క్క‌న పెట్టుకుని నిర‌స‌ననా..?

KTR | స‌ర్‌కు వ్య‌తిరేకంగా న‌వంబ‌ర్ 1వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ త‌ల‌పెట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు.

S

Telangana | Published On Oct 31, 2026, 5.16 pm IST

KTR | ఓటుకు నోటు చోర్‌ను ప‌క్క‌న పెట్టుకుని నిర‌స‌ననా..?
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్ : స‌ర్‌కు వ్య‌తిరేకంగా న‌వంబ‌ర్ 1వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ త‌ల‌పెట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా రేపు ఢిల్లీలో నిరసన తెలుపుతున్నారట. ఓటుకు నోటు చోర్‌ను ప‌క్క‌న పెట్టుకుని.. నిర‌స‌న తెల‌ప‌డం హాస్య‌స్పాదంగా ఉంది. తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించిన రాహుల్ గాంధీ, ఇప్పుడు దేశంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా తన 'ఓటుకు నోటు' చాంపియన్ స్కామ్‌స్టర్ రేవంత్ రెడ్డితో కలిసి ధర్నాకు కూర్చుంటున్నారు. ఇంతకంటే విడ్డూరం ఏముంటుంది అని కేటీఆర్ పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి! జై హింద్, జై తెలంగాణ! అని కేటీఆర్ నిన‌దించారు.

ట్యాగ్స్:

BJPCongress PartyKTRSIRTelanganaVote For Note
Advertisement
Advertisement