Ramchandar Rao | ప్రజాస్వామ్యం నిర్వీర్యమైతుంది.. కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు: రాంచందర్‌రావు
Ramchandar Rao | రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు (Ramchandar Rao) ఆరోపించారు.
Ramchandar Rao | త్రినేత్ర న్యూస్: రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు (Ramchandar Rao) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం-అరాచకాన్ని తరిమికొడదాం’ మహా పాదయాత్ర సన్నాహక సమావేశం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు.
లక్ష మంది హైదరాబాద్ ప్రజలతో కలిసి ఈ చారిత్రాత్మక మహా పాదయాత్రకు నాయకత్వం వహించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు స్వాగతం పలికేందుకు పలికేందుకు బీజేపీ కార్యకర్తలు పూర్తి ఉత్సాహంతో ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోంది.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Madhu Yashki Goud | తెలంగాణ సాధనలో పటేల్ కృషి ఉంది
అక్టోబర్ 31, 2026

Punjab Assembly elections | పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ శంఖారావం.. 40 మంది సిట్టింగులతో తొలి జాబితా రిలీజ్
అక్టోబర్ 31, 2026

Seethakka | పింఛన్ వచ్చే భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛన్: మంత్రి సీతక్క
అక్టోబర్ 31, 2026
తాజావార్తలు
- ●Madhu Yashki Goud | తెలంగాణ సాధనలో పటేల్ కృషి ఉంది
- ●Punjab Assembly elections | పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ శంఖారావం.. 40 మంది సిట్టింగులతో తొలి జాబితా రిలీజ్
- ●Maserati | భారత్‌లో లాంచ్ అయిన మసెరటి ఎలక్ట్రిక్ కార్లు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 540 కిలోమీటర్లు వెళ్లవచ్చు..
- ●Seethakka | పింఛన్ వచ్చే భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛన్: మంత్రి సీతక్క
- ●HYDRAA | రామంతాపూర్‌లోని పెద్ద చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు..
- ●Bengaluru 5 Star Hotel | ఈత కొడుతుండగా కరెంట్ షాక్.. ఫైవ్‌స్టార్ హోటల్లో ఇద్దరు విదేశీయులు మృతి

Madhu Yashki Goud | తెలంగాణ సాధనలో పటేల్ కృషి ఉంది

Punjab Assembly elections | పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ శంఖారావం.. 40 మంది సిట్టింగులతో తొలి జాబితా రిలీజ్

Maserati | భారత్‌లో లాంచ్ అయిన మసెరటి ఎలక్ట్రిక్ కార్లు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 540 కిలోమీటర్లు వెళ్లవచ్చు..

Seethakka | పింఛన్ వచ్చే భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛన్: మంత్రి సీతక్క




