Union Minister | కేంద్రమంత్రి సోషల్ మీడియా ఆఫీసులో.. లొంగదీసుకొని ఆత్యాచారం
Union Minister | ఓ కేంద్రమంత్రికి మేనల్లుడు మరో షాక్ ఇచ్చాడని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి.
Union Minister | త్రినేత్ర.న్యూస్ : ఓ కేంద్రమంత్రికి మేనల్లుడు మరో షాక్ ఇచ్చాడని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి. కేంద్ర మంత్రి సోషల్ మీడియా మేనేజ్ చేస్తా అంటూ మేనల్లుడు ఓ ఆఫీస్ పెట్టాడట. ఉద్యోగం పేరుతో ఓ పది, పదిహేను మంది అమ్మాయిలను హైర్ చేసుకొని, వాళ్ళని పక్కనే ఉన్న గెస్ట్ హౌజ్‌లలో పార్టీల పేరుతో పిలిపించుకుని సరదాలు తీర్చుకునే కార్యక్రమాలు చేసినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అంతే కాదు, ఒక దళిత అమ్మాయిని సైతం ప్రేమ పెళ్లి అని చెప్పి గర్భవతిని చేసి ఇప్పుడు పెళ్లి గిల్లి లేదని మాట మార్చినట్టు సమాచారం. అంతే కాదు, సదరు మేనమామ.. పార్టీలో మహిళా కార్యకర్తలను సైతం ఇలాగే ట్రాప్ చేశాడని చెవులు కొరుక్కుంటున్నారు.
అయితే మేనల్లుడిని కాపాడుకోవడం కోసం సదరు కేంద్రమంత్రి.. ఓ ఇద్దరు దళిత లీడర్లను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరు కాంగ్రెస్ నేత కాగా, మరొకరు దళిత ఉద్యమ నాయకుడు అని సమాచారం. ఈ నాయకుడు బీజేపీకి మద్దతుదారట. ప్రస్తుతం బాధిత యువతి దళిత ఉద్యమ నేత ఇంట్లోనే ఉందని సమాచారం. ఇక అబార్షన్ చేయించుకోవాలని పది కోట్ల రూపాయాలు కూడా ఆఫర్ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది.
సోషల్ మీడియా మేనేజ్ చేయడానికి, తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక మహిళ జర్నలిస్టును కూడా నెలకు లక్ష రూపాయలకు అపాయింట్ చేసుకోవడంతో పాటు దాదాపుగా రూ. 2 కోట్ల వరకు ఆ జర్నలిస్టుతో కలిసి దోచుకున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పి కేంద్ర మంత్రి దగ్గర మళ్లీ లక్షల రూపాయలు వసూలు చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తవ్విన కొద్ది ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మేనల్లుడు వ్యవహారం బయటకు రాకుండా మళ్లీ ఆ మహిళా జర్నలిస్టు ఆపరేషన్ అబార్షన్ అని మిషన్ మొదలు పెట్టినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Indian Rock Python | కొండ చిలువతో డ్యాన్స్.. గణేష్ నిమజ్జన వేడుకల్లో విశాఖ డ్యాన్స్ టీమ్ హంగామా.. వీడియో
సెప్టెంబర్ 22, 2026

Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం
సెప్టెంబర్ 21, 2026

Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..
- ●Parenting | భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట!.. పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే..!
- ●Election Commission | యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
- ●మొదట కేటీఆర్.. తర్వాత హరీశ్.. చివరగా కేసీఆర్: రేవంత్ ‘త్రిముఖ’ వ్యూహం!
- ●Tamil Nadu | తమిళనాడు సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రతి ఇంటికీ రూ.22వేల వరకు సోలార్ పథకం సబ్సిడీ..
- ●Delhi Park | పోలీసులమని బెదిరించి.. ఢిల్లీ పార్క్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్.. 10 రోజుల్లో నాలుగో ఘటన

Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..

Parenting | భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట!.. పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే..!

Election Commission | యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

మొదట కేటీఆర్.. తర్వాత హరీశ్.. చివరగా కేసీఆర్: రేవంత్ ‘త్రిముఖ’ వ్యూహం!



