Fire Accident | పెట్రోల్ బంక్లోకి మంటలు అంటుకున్న వ్యాన్.. అన్నోజిగూడలో తప్పిన పెనుప్రమాదం
Fire Accident | ఘట్కేసర్ అన్నోజిగూడ (Annojiguda) సమీపంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) తప్పింది. సిలిండర్ పేలి మంటలు అంటుకున్న ఓ వ్యాన్ అదుపు తప్పి పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లింది. అప్రమత్తమైన బంక్ సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో మంటలు ఆర్పివేశారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లైంది.
A
A Sudheeksha
Telangana | Dec 26, 2025, 4.30 pm IST

















