Fire Accident | మరో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది మృతి
మొదటి అంతస్థులో మంటలు మొదలయ్యాయి. ఆ తర్వాత బిల్డింగ్ అంతా వ్యాపించాయి. ఓ కంపెనీకి చెందిన బిల్డింగ్ అది. మంటలు వ్యాపించే సమయంలో కొందరు ఉద్యోగులు భోజనం చేస్తున్నారు. మరికొందరు అప్పుడే ఆఫీసు నుంచి వెళ్లిపోయారు.. అని జకర్తా పోలీసులు తెలిపారు.
International | Published On Dec 9, 2025, 4.20 pm IST
Fire Accident | ప్రపంచవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు ఆగడం లేదు. ఎక్కడో మూలన ఏదో ఒక అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంది. మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. నిన్న గాక మొన్ననే గోవా నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన మరవకముందే ఇండోనేషియాలోని జకర్తాలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
7 అంతస్థుల భవనంలో మంటలు వ్యాపించడంతో 20 మంది మృత్యువాత పడ్డారు. ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. బిల్డింగ్‌లో చాలామంది మంటల్లో చిక్కుకుపోయారు. వాళ్లను బయటికి తీసుకురావడానికి సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
మొదటి అంతస్థులో మంటలు మొదలయ్యాయి. ఆ తర్వాత బిల్డింగ్ అంతా వ్యాపించాయి. ఓ కంపెనీకి చెందిన బిల్డింగ్ అది. మంటలు వ్యాపించే సమయంలో కొందరు ఉద్యోగులు భోజనం చేస్తున్నారు. మరికొందరు అప్పుడే ఆఫీసు నుంచి వెళ్లిపోయారు.. అని జకర్తా పోలీసులు తెలిపారు.
12 HAS BEEN KILLED SO FAR DUE TO FIRE INCIDENT IN KEMAYORAN, CENTRAL JAKARTA, INDONESIA https://t.co/FguJPPkA0s
— Agraprana Pahlawan (@skynewsagra) December 9, 2025
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






