Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో విషాదం.. గర్భిణితో పాటు కడుపులో ఉన్న కవలలు మృతి
Adilabad RIMS | కాళ్ల వాపులతో ఆస్పత్రికి వెళ్లిన ఓ గర్భిణి( Pregnant Woman )తో పాటు ఆమె కడుపులో ఉన్న కవల పిల్లలు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ రిమ్స్( Adilabad RIMS ) ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
Adilabad RIMS | త్రినేత్ర న్యూస్ : కాళ్ల వాపులతో ఆస్పత్రికి వెళ్లిన ఓ గర్భిణి( Pregnant Woman )తో పాటు ఆమె కడుపులో ఉన్న కవల పిల్లలు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ రిమ్స్( Adilabad RIMS ) ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉట్నూర్‌కు చెందిన సునీత ఏడు నెలల గర్భిణి. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆమె కాళ్ల వాపులతో బాధపడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఈ నెల 21న రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స సమయంలో బాధితురాలికి బీపీ లెవల్స్ పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఆమె చనిపోయినట్లు సమాచారం. కడుపులో ఉన్న కవల పిల్లలు కూడా మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Debt Repayment | అప్పులు తీర్చాలా? పెట్టుబడులు పెట్టాలా? ఏది ముందు చేయాలి..?
- ●KC Venugopal | రాజ్యాంగ సూత్రాలను బీజేపీ ఉల్లంఘిస్తోంది: కేసీ వేణుగోపాల్
- ●KTR | ఏఐని భూతంగా చిత్రీకరించకండి.. యువతలో భరోసా నింపండి
- ●Pakistan | పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఇరాన్
- ●Harish Rao | ఏఈఈ పరీక్షను వెంటనే వాయిదా వేయాలి
- ●Automatic Emergency Braking System | ఇక కార్లలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్.. ఏంటిది.. ఎలా పనిచేస్తుంది..?

Debt Repayment | అప్పులు తీర్చాలా? పెట్టుబడులు పెట్టాలా? ఏది ముందు చేయాలి..?

KC Venugopal | రాజ్యాంగ సూత్రాలను బీజేపీ ఉల్లంఘిస్తోంది: కేసీ వేణుగోపాల్

KTR | ఏఐని భూతంగా చిత్రీకరించకండి.. యువతలో భరోసా నింపండి

Pakistan | పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఇరాన్






