Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
Jadcherla Hospital | పెద్ద పెద్ద మెటర్నిటీ ఆస్పత్రుల్లో( Maternity Hospital ) ఒకే వందల కాన్పులు జరుగుతుంటాయి. ఇది వేరు. కానీ ఓ ప్రాంతీయ ఆస్పత్రిలో( PHC ) ఒకే రోజు పది కాన్పులు చేయడమనేది రికార్డే.
Jadcherla Hospital | త్రినేత్ర న్యూస్ : పెద్ద పెద్ద మెటర్నిటీ ఆస్పత్రుల్లో( Materinity Hospital ) ఒకే వందల కాన్పులు జరుగుతుంటాయి. ఇది వేరు. కానీ ఓ ప్రాంతీయ ఆస్పత్రిలో( PHC ) ఒకే రోజు పది కాన్పులు చేయడమనేది రికార్డే. ఆ సరికొత్త అధ్యాయం మహబూబ్‌నగర్ జిల్లా( Mahabubnagar )లోని జడ్చర్ల ప్రాంతీయ ఆస్పత్రి( Jadcherla Hospital ) సృష్టించింది. జడ్చర్ల ఆస్పత్రిలో ఒకే రోజు 10 కాన్పులు చేశారు. ఇందులో ఏడు సాధారణ కాన్పులు కాగా, మరో మూడు సిజేరియన్ కాన్పులు అని వైద్యులు తెలిపారు. పది మంది శిశువుల్లో ఆరుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు జన్మించారు. గత నెలలో మొత్తం 102 కాన్పులు చేశారు. ఇక్కడ నూతన ఆసుపత్రి ఏర్పాటు చేశాక ఒకే రోజు 10 కాన్పులు జరగడం ఇదే తొలిసారి అని ఆసుపత్రి వైద్యాధికారులు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Supreme Court | వైద్యులకు గిఫ్ట్‌లు.. ఫార్మా కంపెనీల అనైతిక మార్కెటింగ్‌పై కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు
అక్టోబర్ 8, 2026

Harish Rao | నిరుపేదలను డాక్టర్లను చేసే బాధ్యత నాదే.. పట్టుదలతో చదివి గొప్ప ఆఫీసర్లుగా ఎదగండి
ఆగస్టు 9, 2026

Bhadradri Kothagudem | నిల్చుండగానే గర్భిణి ప్రసవం.. నేలపై జారిపడిన శిశువుకు తీవ్ర గాయం
జులై 16, 2026
తాజావార్తలు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి



