త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BELలో 350 ప్రొబేషనరీ ఇంజినీర్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా

BEL | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) దేశవ్యాప్తంగా ఉన్న తన యూనిట్లలో 350 ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగాల్లో గ్రేడ్-II పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

S

Telangana | Published On Oct 28, 2026, 4.55 pm IST

BELలో 350 ప్రొబేషనరీ ఇంజినీర్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా
Advertisement

BEL | త్రినేత్ర న్యూస్ : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) దేశవ్యాప్తంగా ఉన్న తన యూనిట్లలో 350 ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగాల్లో గ్రేడ్-II పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఖాళీల వివరాలు

ప్రొబేషనరీ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌)-గ్రేడ్‌-II: 200
ప్రొబేషనరీ ఇంజినీర్‌ (మెకానికల్‌)-గ్రేడ్‌-II: 150

అర్హత

సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగాల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు రూ.40,000- రూ.1,40,000.
వయోపరిమితి: 01.10.2026 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1180, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

ముఖ్య‌మైన తేదీలివే..

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 28.10.2026
దరఖాస్తు చివరి తేదీ: 18.11.2026.

Advertisement
Advertisement