Kamareddy | కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. 12 దుకాణాలు దగ్ధం..
Kamareddy | కామారెడ్డిలోని (Kamareddy) పాత బస్టాండ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో 12 దుకాణాలు దగ్ధమయ్యాయి. పాత బస్టాండ్ మూలమలుపు వద్ద ఉన్న సుమారు 12 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి.
Kamareddy | త్రినేత్ర.న్యూస్: కామారెడ్డిలోని (Kamareddy) పాత బస్టాండ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో 12 దుకాణాలు దగ్ధమయ్యాయి. పాత బస్టాండ్ మూలమలుపు వద్ద ఉన్న సుమారు 12 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. దుకాణాలు దగ్ధం కావడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రూ.50 లక్షల వరకూ ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు.
భారీ అగ్నిప్రమాదం...సుమారు 12 షాపులు దగ్ధం..50 లక్షల ఆస్తి నష్టం
కామారెడ్డి జిల్లా పాత బస్టాండ్ వద్ద అగ్పిప్రమాదం
12 షాపులకు సంబంధించి 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపిన బాధితులు
అగ్నిప్రమాదం పై అనుమానం వ్యక్తం చేస్తున్న బాధితులు..పోలీసుల దర్యాప్తు
Major fire engulfs 12… pic.twitter.com/vy41GPKbXe
— BIG TV Breaking News (@bigtvtelugu) May 3, 2026
సంబంధిత వార్తలు

Sri Chaitanya School | కర్రలతో కొట్టి.. బూట్లతో తొక్కారు.. దమ్మాయిగూడ శ్రీచైతన్య సూల్లో పదో తరగతి విద్యార్థిపై సహచరుల దాడి..
ఆగస్టు 10, 2026

Train Fire | తప్పిన ప్రాణనష్టం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం
ఆగస్టు 3, 2026

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
జులై 26, 2026
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



