TecSox Moon | కేవలం రూ.599కే వైర్‌లెస్ ఇయర్ బడ్స్.. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ..
TecSox Moon | ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్ సాక్స్ భారత్‌లో తన నూతన ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ టెక్ సాక్స్ మూన్‌ను విడుదల చేసింది. ఇవి బ్లూటూత్ ద్వారా పనిచేస్తాయి. ఎర్గోనామిక్ ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. అందువల్ల చెవుల్లో సరిగ్గా ఫిట్ అవుతాయి. అలాగే 10 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను కలిగి ఉండడం వల్ల నాణ్యమైన శబ్దం లభిస్తుంది.
Technology | Published On Jun 23, 2026, 2.38 pm IST
TecSox Moon | ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్ సాక్స్ భారత్‌లో తన నూతన ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ టెక్ సాక్స్ మూన్‌ను విడుదల చేసింది. ఇవి బ్లూటూత్ ద్వారా పనిచేస్తాయి. ఎర్గోనామిక్ ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. అందువల్ల చెవుల్లో సరిగ్గా ఫిట్ అవుతాయి. అలాగే 10 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను కలిగి ఉండడం వల్ల నాణ్యమైన శబ్దం లభిస్తుంది. వైర్ లెస్ ఆడియో ప్లేబ్యాక్, కాల్స్ కు బ్లూటూత్ కనెక్టివిటీ పనిచేస్తుంది. అలాగే ఇన్ స్టంట్ పెయిరింగ్ సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. అందువల్ల ఫోన్లకు చాలా సులభంగా పెయిర్ అవుతాయి. ఫాస్ట్ చార్జింగ్ ఉన్నందున వీటిని వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
30 గంటల వరకు ప్లే బ్యాక్..
చార్జింగ్ కేస్‌తో కలిపి ఈ ఇయర్‌బడ్స్ 30 గంటల వరకు ప్లే బ్యాక్‌ను ఇస్తాయని కంపెనీ చెబుతోంది. ఈ ఇయర్‌బడ్స్‌కు చెమట, నీటి తుంపరల నుంచి రక్షణ కోసం ఐపీఎక్స్4 రేటింగ్‌ను ఇచ్చారు. ఇవి వన్ టచ్ యాక్టివేషన్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉన్నాయి. బ్లూటూత్ 5.4 టెక్నాలజీ ఆధారంగా ఇవి కనెక్ట్ అవుతాయి. 50 మిల్లీ సెకన్ల కన్నా తక్కువ లేటెన్సీతో ఇవి పనిచేస్తాయి. అందువల్ల డివైస్‌లకు వేగంగా కనెక్ట్ అవుతాయి. వీటికి ఓ ఇంటర్నల్ మైక్రోఫోన్‌ను ఇచ్చినందున కాల్స్‌ను స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. అలాగే బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే శబ్దాలను కూడా వేరు చేస్తుంది. దీంతో ఆడియో క్వాలిటీ స్పష్టంగా ఉంటుంది. వీటిని కాంపాక్ట్ డిజైన్‌తో రూపొందించారు. బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అవగా వీటికి 6 నెలల వారంటీని అందిస్తున్నారు. టెక్‌సాక్స్ మూన్ బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌ను లాంచింగ్ సందర్భంగా కేవలం రూ.599కే విక్రయిస్తున్నారు. ఇవి అన్ని ఈ-కామర్స్ సైట్లతోపాటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనూ అందుబాటులో ఉన్నాయి.
సంబంధిత వార్తలు

Asus | గేమింగ్, కంటెంట్ క్రియేటర్లకు అసుస్ నుంచి కొత్త ల్యాప్ టాప్‌లు.. ఏఐ పనులకు ప్రత్యేకం..
జూన్ 23, 2026

WhatsApp | వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. స్కామ్‌లను పసిగడుతుంది..
జూన్ 6, 2026

Google Drive | గూగుల్ డ్రైవ్ స్కానర్‌కు ఏఐ అప్‌గ్రేడ్.. మల్టీ పేజ్ స్కానింగ్‌తో కొత్త ఫీచర్లు..
జూన్ 3, 2026
తాజావార్తలు
- ●Asus | గేమింగ్, కంటెంట్ క్రియేటర్లకు అసుస్ నుంచి కొత్త ల్యాప్ టాప్‌లు.. ఏఐ పనులకు ప్రత్యేకం..
- ●Sushruta Statue Edinburgh | ప్రపంచంలోనే అతి ప్రాచీన మెడికల్ కాలేజీలో మన 'సుశ్రుతుడి' విగ్రహం.. 2600 ఏళ్ల నాటి భారతీయ వైద్యానికి అరుదైన గౌరవం
- ●Tamannaah | ఐపీఎస్ ఆఫీసర్ బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ - బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సినిమా కన్ఫామ్
- ●Harish Rao | చెప్పేది ఇందిరమ్మ రాజ్యం.. చేసేది హిట్లర్ రాజ్యం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
- ●Udhayanidhi Stalin | భర్త కోసం వెతుకుతున్న భార్య కథ రాష్ట్రమంతా తెలుసు.. సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు
- ●Titabar Mariani Railway Incident | పట్టాలపైకి వచ్చిన ఏనుగుల మంద.. ఎమర్జెన్సీ బ్రేకులతో పెను ప్రమాదాన్ని తప్పించిన లోకో పైలట్లు!

Asus | గేమింగ్, కంటెంట్ క్రియేటర్లకు అసుస్ నుంచి కొత్త ల్యాప్ టాప్‌లు.. ఏఐ పనులకు ప్రత్యేకం..

Sushruta Statue Edinburgh | ప్రపంచంలోనే అతి ప్రాచీన మెడికల్ కాలేజీలో మన 'సుశ్రుతుడి' విగ్రహం.. 2600 ఏళ్ల నాటి భారతీయ వైద్యానికి అరుదైన గౌరవం

Tamannaah | ఐపీఎస్ ఆఫీసర్ బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ - బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సినిమా కన్ఫామ్

Harish Rao | చెప్పేది ఇందిరమ్మ రాజ్యం.. చేసేది హిట్లర్ రాజ్యం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్



