TVS Motor | ఇస్తాంబుల్‌లో టీవీఎస్ కాలిస్టో 110.. టర్కీలోకి టీవీఎస్ అడుగు..
TVS Motor | భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లో తన విస్తరణను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా టర్కీలోని ఇస్తాంబుల్‌లో టీవీఎస్ కాలిస్టో 110 స్కూటర్‌ను విడుదల చేసింది. స్థానిక సంస్థ ఉగుర్ మోటర్లూ అరచ్లార్‌తో భాగస్వామ్యంతో ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Technology | Published On Nov 11, 2026, 5.26 pm IST
TVS Motor | భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లో తన విస్తరణను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా టర్కీలోని ఇస్తాంబుల్‌లో టీవీఎస్ కాలిస్టో 110 స్కూటర్‌ను విడుదల చేసింది. స్థానిక సంస్థ ఉగుర్ మోటర్లూ అరచ్లార్‌తో భాగస్వామ్యంతో ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
టీవీఎస్ మోటార్ కంపెనీ టర్కీ మార్కెట్లోకి అడుగుపెడుతూ తన కొత్త స్కూటర్ టీవీఎస్ కాలిస్టో 110ను ఆవిష్కరించింది. ఇస్తాంబుల్‌లో ఉగుర్ మోటర్లూ అరచ్లార్ సంస్థతో కలిసి ఈ స్కూటర్‌ను విడుదల చేసినట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ వెల్లడించింది. ఈ భాగస్వామ్యం ద్వారా టర్కీలో తమ ఉత్పత్తుల విక్రయాలు, మార్కెట్ విస్తరణకు సంస్థ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
టీవీఎస్ కాలిస్టో 110 స్కూటర్‌ను ఆకర్షణీయమైన రెట్రో డిజైన్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. లేత ఆకుపచ్చ రంగు, బ్రౌన్ సీటు, క్లాసిక్ స్టైలింగ్‌తో ఈ స్కూటర్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. టర్కీ మార్కెట్లో ఈ మోడల్‌కు వినియోగదారుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
- ●Dasoju Sravan | గాదె కింద పందికొక్కుల కంటే హీనంగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నరు
- ●ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్ల జోరు.. ఏకంగా 60 స్థానాలు ఎగబాకిన గుర్నూర్
- ●Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
- ●Ramayana Real Locations | రావణుడితో పోరాడి జటాయువు కూలిన చోటు ఎక్కడుంది? రామాయణ కాలం నాటి నిజమైన లొకేషన్లివే!
- ●Regena Cassandrra | రీఎంట్రీకి రెజీనా మాస్టర్ ప్లాన్.. RXతో సాలిడ్ కమ్‌బ్యాక్‌కు రెడీ!
- ●Velama Bhavan | 16న తిరుమలలో వెలమ భవన్‌కు భూమిపూజ.. అందరూ ఆహ్వానితులే

Dasoju Sravan | గాదె కింద పందికొక్కుల కంటే హీనంగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నరు

ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్ల జోరు.. ఏకంగా 60 స్థానాలు ఎగబాకిన గుర్నూర్

Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

Ramayana Real Locations | రావణుడితో పోరాడి జటాయువు కూలిన చోటు ఎక్కడుంది? రామాయణ కాలం నాటి నిజమైన లొకేషన్లివే!






